‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కెరీర్ వేరే స్థాయిలో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అంత పెద్ద హిట్ తర్వాత కూడా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. అయినా పాయల్ ఓపిగ్గా ఎదురుచూసింది. ఆమె ఎదురుచూపులు ఫలించి…